సింగరేణి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, కార్మికులకు రావాల్సిన వాటాను దసరాలో పుచెల్లించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివ)
గౌరవఅధ్యక్షులుకొప్పులఈశ్వర్,అధ్యక్షులుమిర్యాలరాజిరెడ్డిపిలుపుమేరకుఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్ఉపాధ్యక్షులుఐలిశ్రీనివాస్ఆధ్వర్యంలోఆర్డీ-2ఉపాధ్యక్షులుఐలిశ్రీనివాస్అధ్యక్షతనయూనియన్నాయకులు,కార్మికులుఓసిపి-నేజర్సంపత్కుమార్కుమెమోరాండంఅందజేశారు. ఈసందర్భంగాఐలిశ్రీనివాస్మాట్లాడుతూ,సింగరేణివాస్తవలాభాలనుకార్మికులకుస్పష్టంగాప్రకటించకుండా,సంస్థఅభివృద్ధిపేరుతోవేలకోట్లరూపాయలనుపక్కనపెడుతున్నారనిఆరోపించారు.2023-24లోరూ.2,289కోట్లు,2024-25లోరూ.4,034కోట్లుకలిపిరూ.6,323కోట్లనుసంస్థఅభివృద్ధికోసంకేటాయించామనిచెబుతున్నప్పటికీ,ప్రొడక్షన్కుఅవసరమైనకనీసమిషనరీ,ఎక్విప్మెంట్కూడాఅందుబాటులోలేకపోవడంతోకార్మికులపైపనిభారంపెరుగుతోందనితెలిపారు.
ఒకవైపులాభాలుపెరుగుతున్నాయనిచెబుతూ,మరోవైపుకార్మికులకుకనీససౌకర్యాలు,అవసరమైనపరికరాలుకల్పించకపోవడంసరికాదన్నారు.దసరాలోపు2025-26వాస్తవలాభాలనుప్రకటించి,కార్మికులకులాభాలవాటాచెల్లించాలనిడిమాండ్చేశారు. ఈకార్యక్రమంలోచల్లరవీందర్రెడ్డి,కూరతిరుపతి,మార్కనరేష్,ప్రాజెక్టుసెక్రెటరీమామిడితిరుపతి,డి.శ్రీనివాస్,ముఖేష్,రామచందర్,దామరశీను,అంబిరాకేష్,రాజశేఖర్,సాగివెంకటేశ్వర్లు,పల్లె.శంకర్,కొత్తరమేష్కుమార్,వై.రమేష్,కందులతిరుపతి,దాడికుమార్,శివ,వేణు,దొంగరిశ్రీనివాస్,మంగళవారంసతీష్,రామచందర్వంశీనాథ్,రాజశేఖర్రెడ్డి,దుర్గంశ్రీనివాస్,వేణు,శ్రావణ్,తిరుపతి,శ్రీనివాస్,పీహెచ్2జంపన్న,తొగరిశ్రీనివాస్,మజార్,రజాక్,శ్రవణ్,మిథున్నాయకులు,కార్యకర్తలు,కార్మికులుఅధికసంఖ్యలోపాల్గొన్నారు.











