రిలే సి షిఫ్ట్ పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేనేజర్ సంపత్, ఓసిపి త్రి హాజరయ్యారు. ఓసిపి-3 క్వారీలో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, యంత్రాల రిపేర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు.
రిలే సి షిఫ్ట్ పరిచయ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మేనేజర్ సంపత్, ఓసిపి-3 హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్జి-2 బ్రాంచ్ సెక్రటరీ గంధం సాంబశివరావు, సెంట్రల్ ఆర్గనైజర్ సెక్రటరీ కందుకూరి రాజారత్నం, ఆర్జీ-2 వైస్ ప్రెసిడెంట్ అన్నారావు, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ శాంసన్, ఆవుల రవికుమార్, మోటపలుకుల మహేందర్ (పిట్ సెక్రటరీ), అలివెల్లి శ్రీనివాస్ రెడ్డి (అసిస్టెంట్ పిట్ సెక్రటరీ), సాదరి రమేష్ (అసిస్టెంట్ పిట్ సెక్రటరీ), కైత సతీష్ (షిఫ్ట్ ఇంచార్జ్), చింతల మురళి (అసిస్టెంట్ షిఫ్ట్ ఇంచార్జ్), పిడుగు వెంకటేష్ (100 టన్ ఇంచార్జ్), కొయ్యడ వేణు (60 టన్ ఇంచార్జ్), గొట్టె రమేష్ (5 క్యూబిక్ శవల్స్ ఇంచార్జ్), జెంబర్తి మహేందర్ (5 క్యూబిక్ ఇంచార్జ్), కప్పల శ్రీనివాస్ (ఆర్గనైజింగ్ సెక్రటరీ), కంప రమేష్ (ట్రిప్ మెన్ ఇంచార్జ్), కారుపాకల తిరుపతి (కేబుల్ బాయ్ ఇన్చార్జ్), గోలి రాజశేఖర్ (మీడియా ఇంచార్జ్), కారంగుల వెంకటస్వామి (ఓసిపి-3 మీడియా ఇంచార్జ్), దేవునిపల్లి సదయ్య (లోడర్ ఇంచార్జ్), ఎరుకొండ శ్రీనివాస్ (వాటర్ ట్యాంకర్ ఇంచార్జ్), ఈ పోచన్న (సేఫ్టీ కమిటీ మెంబర్), జి రమేష్ (సేఫ్టీ కమిటీ మెంబర్), ఇమ్రాన్ పాష (మూడు షిఫ్ట్ ల డ్రిల్ ఇంచార్జ్), రావుల రాంప్రసాద్ (మైన్స్ కమిటీ మెంబర్), ఏట్టబోయిన రాయలింగు (అసిస్టెంట్ కేబుల్ బాయ్ ఇన్చార్జ్), పుల్ల శ్రీనివాస్ (జనరల్ అసిస్టెంట్ ఇంచార్జ్), మెరుగు శ్రీనివాస్, కుమ్మరి శ్రీనివాస్, బియ్యబాని పాష (హజార్డ్ కమిటీ మెంబర్), అనుము కిషన్ (డ్రిల్ ఇంచార్జ్), జూపాక కుమార స్వామి, ఏ.రంజిత్ రెడ్డి, కే.జితేందర్ (ఆర్గనైజింగ్ సెక్రటరీలు), పీవీ రెడ్డి (క్యాంటీన్ కమిటీ మెంబర్), పొనగంటి రాజయ్య (టెంపుల్ కమిటీ మెంబర్), రాఘవరెడ్డి (ఏఈ ఆపరేషన్ ఇంచార్జ్), యూసఫ్, వెంకట ప్రసాద్ (డెలిగేట్స్) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్జి-2 బ్రాంచ్ కార్యదర్శి సాంబశివరావు మాట్లాడుతూ, ఓ.సి.పి-3 క్వారీలోని రోడ్లను మరమ్మతులు చేయాలని, హెచ్ఈఎంఎం మిషనరీలకు స్పేర్స్ తెప్పించి సరియైన రిపేర్లు చేపట్టాలని, తద్వారా ఓసిపి-3లో ఉత్పత్తిని పెంచేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రిలే సి కార్మిక సోదరులందరికీ విప్లవ వందనాలు తెలిపారు.










