సారాంశం
ఆర్జి-2, ఏఐటీయూసీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ
ముఖ్య విషయాలు
- 1దళిత హక్కుల పోరాట సమితి 20వ వార్షికోత్సవం.
- 2ఆర్జి-2, ఏఐటీయూసీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ
గోదావరిఖని/పెద్దపల్లి: దళిత హక్కుల పోరాట సమితి (డి.హెచ్.పి.ఎస్) 20వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్జి-2, ఏఐటీయూసీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
- 3బ్రాంచ్ సహాయ కార్యదర్శి శ్యాంసన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డి.హెచ్.పి.ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుకూరి రాజారత్నం, ఆర్జి-2 బ్రాంచ్ కార్యదర్శి గంధం సాంబశివరావు హాజరయ్యారు.
- 4సీనియర్ నాయకులు పేర్క మొగిలి జెండాను ఆవిష్కరించారు.
గోదావరిఖని/పెద్దపల్లి,అక్టోబర్22 (అక్షర జ్యోతి) అక్టోబర్ 22
ఆర్జి-2, ఏఐటీయూసీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ
గోదావరిఖని/పెద్దపల్లి: దళిత హక్కుల పోరాట సమితి (డి.హెచ్.పి.ఎస్) 20వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్జి-2, ఏఐటీయూసీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. బ్రాంచ్ సహాయ కార్యదర్శి శ్యాంసన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డి.హెచ్.పి.ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుకూరి రాజారత్నం, ఆర్జి-2 బ్రాంచ్ కార్యదర్శి గంధం సాంబశివరావు హాజరయ్యారు. సీనియర్ నాయకులు పేర్క మొగిలి జెండాను ఆవిష్కరించారు.